५०९ తం: జాయొసేనాపతి
తౌలుగు : రాళపలి అనంతకృషశర్మ > (य धि
९७०८ (ठ సంగీత నాటక అకాడమీ (ॐ २०९८४
ఆకొఢడమీ (వచురణ నం. 10
Oopy Right; Andhra Pradesh Sangeeta Nataks Akademi చెల: రు. 25
(
prey
0 i y च~ ५.९ ~
९.5 Get
Jacket Design, Phokogrphs and Layout by VAJJAH SRINIVASA SARMA
(< 0७< 0 ఆం|ధ|పచేక్ సంగీత నాటక అకాడమీ కళాభవన్, నై केर, మా [దాజాద్ -4
తొలిపలుకు
సృృశ్య, సంగీత क" గురించిన అనేక [పామాణిక | గంథములు సంస్కృత
భాషయందేయుండుట అందశెకిగిన విషయమే. వాని (పాళ_్యము [8 (స్రష్టకు విదితతు. జాని అవసళము गछ చిన్న నుండి చెద్లవరకు సమా నమె ఇప్పటిలో చబాలకిెదిమంది మా|తమే సంస్కృ తభాబూజ్ఞానము కోలవారగు టచే, ఈ |గంథములను శెలుగుఖావలోనికి అనువదింపచేసిన సర్వులకు చాల ఉపయోగక్షరముగ నుండునను సంక్షల్నముతో ఆం|ధ[షదేళ్ సంగీత నాటక అకా డమీ ఈ పనికి ఫూనుకొన్నది. ఈ పథకము |క్రింద సంగీతశా [గంథములతో తలమానికమని ేరొనబడిన్గ శార్జ దేవుని “నంగీతరత్నాకరము' తెలుగు అను
^) । వాద |వపచురణను అకాడమీ చేపట్టి మొదటి భాగమును వెలువరించినది. మిగిలిన మూడుఖాగములు కమముగ (వక టింఫబడును. द" ^ నా గా సా లో వా
त्फ द, నాట్యశాస్తాలనుబట్టి ఆం|ధ దేశంలో నృత్యకళ |పాచీన కాలం నుంచి వీలసిల్గుతున్న దని తెలుస్తోంది.
“భరతముని ఆం| ధులు “దాకిణాత్య (వవృ_త్తి” కి చెందిన వారుగా వర్గీకరించినారు ।
నాట్యశా(స్త్రమంత (బామాణిక (గంథంగా ఎంచబడి యావత్ భార తంలోనూ 2) 5. [च ०८०७. “అధభినయదర్స్పణం” రచయిత నంది 5४९८०८६ ఆం [५० .
అభినయదర్చణాం తరవాత అంత [పామాణిక (గంథంగానూ పరిగణింప బడుతున్న నృ తఠత్నావళి రచించిన జాయసేనాని కూడా ఆం|ధుడే
నృత్యశా సాహిత్యమునకు తెలుగువారు సమర్పించిన € ¢ మణి నృ తరత్నావి, దీనిని రచించిన జాయ रज, కాకతీయగణసతి చేవుని గజ నె శ్యాధిపతి. గణపతిదేవుడు Et ४. 1199- 1281 నుధ్యకాలమున కాకతీయ తాజమును పరిపాలించెను. జాయసేనాపతి 'గీతరళ్నా వళి అను| గంథమును కూడ రచించినట్లు ఐదవ అధ్యా్యయము తుదిని బరొనినాడు. కాని అది ఇంత భివరకు లంచలేదు,
నిజానికి భారతీయ నృతరకళకు ఆం| ధులుచేసిన సేవ అమోమ, నృ తరత్నావ? తెలంగాణాలో రచింసబడటం ఒక విశేషం. ఇందుతో జాయప చేరీ నృత్యరితులను వివరించడం మరోవిఢేవం,
'నృ త్రరత్నావళి' |గంథమును శెలుగు చేయించి సంస్యాతమూల ముతోసవో |వచురించవలెనని అకాడమీ పది సంవత్సరములనాడు సంకల్సించినది. కాని ఈ |గంథమునకు (పామాణిక [వాత పతి లభించ లేదు. సాధ్య మైనంతవరక్లు ` నిర్జుష్టముగ |ప్రచురించవలెనన్న మాఆకాంజను డాక్టర్ పి. రాఘనన్ గారి వఠిష్క अरि మ|దాను పభుత్వ పాచ్య గంధభాండాగారము వెలువరించిన 'నృ_త్రరత్నావళి' [గలథము చాలవరకు తీర్చినది. ఈ [పతియేకాక తంజావూరు సరన్వతీమవాల్ (గంథాలయమునుండి అకాడమీ తెప్పించిన (వాత పతి, తిరుపతి (పాచ్యపరికో ధనాలయమునం దలి (వాత[పతి మున్నగు వాని సవాోయముతో (4) ए, అనంతక్ళష్ల శర్మగారు సంస్కృత|ప్రామాణిక | పతిని, “తెలుగుఅను వబాదమును సిద్ధపరచి అకాడమీకి అందించినారు, వారికి అకాడమీ పక్షమున ధన్య బాదములు,
ముద్రణ పతిని, విషయసూచికను, విశిష్టపదనూచిని సిద్దపర చుట యందు నవేోయపడిన (8) సి, శేషాది గారికి, కోరినంతనే సుదీర్లమెన వీఠికను (వాసి, (గంథమునకు నిండుదనము కలిగించిన డాక్టర్ పి. ఎస్. ఆర్. జపా: రావు గారికి, రామప్ప చేచాలయమునగల 56४०१२९ < [25०९ తీసియిచ్చిన (8, వి. (శ్రీనివాస శర్శ గారికి, సవాకరించిన (9) మొదలి నాగభూవణశర్మగారికి, (శ్రీ గరిమెళ్ల రామమూరి గారికి, నృత్య చి త్రములకు తగిన పేర్ల నుంచిన భరత కళా|పపూర్ణ (9) నట రాజ రామక్ళష్షగారికి ఈ |గంథ ముదణ బాధ్యత వహించిన (శ్రీ (క్రీనివాన చక్రవర్తి గారికి మాక్ళతజ్ఞ తలు _'తెలియవరుస్తు న్నాము,
పనల సూర్యచం|దరావు [282०6 ఆంధ్రపదేశ్ సంగీత నాటక ఆకాడమీ
«3 wie
ॐ ఫో टु & ॐ
ఛ్ర్యనృ_క్రరత్నావళి భారతీదేవి సన్నిధిలో తెలుగువారు వెలిగించిన నందాదిపము
లలో మొదటిది, ఇప్పటికి; తరువాతి లాకుణికులకెందరికో మార్గదర్శక మైన (ప్రామాణిక గంథము. దీనిని రచించిన జాయవేనావతి ठक) వళి' అను (గంధమును రచించినట్లు చః గంథమున చెప్పుకొన్నాడు. కాని అది యిప్పటికి లభించిన పుణరము మనకు లేదు. (४) మానవ 8 రామక్ళష్లకవిగారు వాద్య రత్నావళి” అనుదానినిగూడ ఇతడు సంతరించినట్టు వినికి గలదన్నారు.! ఆ వినికి యెక్కడిదో తెలియదు.
ఆం(ధ|పదేశ 5०९8०९४ అకాడమీ యేర్పడిన తొలిదినాలలో చే దీని సంస్కృతమూలమును పరిష్కరించి తెలుగు తాత్పర్యములతో [२७६०० కోరిక గలిగినది, అపుడు అకాడమీ అధ్య కులుగానుండిన (9) అర్ , వి. రామ కృషరాజుగారు ఆ వీషయమున చాలా ఉత్కంఠ చూపిరి. అప్పటికే మధాసులో
Af
సుగ్భహీతచామధేయులగు (४) డా. వి. రాఘవన్‌గారు మూలమును పరిమ్క ५०) ముద్రింపించుచున్న చిత్తుకాకితములను చేను చూచియుంటిని. కనుక అకాడమీవారు వేరుగా పరిమ్మ_రించుభఖారము అనావశ్యకమని, మ।దాను ముద ఆము వెలువడిన తర్వాత తెబుగు తాత్సర్యముతో చేర్చి ము|దింపవచ్చునని, కార్యనిర్వాహాకసమితిలో చేను నూచించితిని. సదన్యులు దయతో నానూచన నంగీకరించిరి. కాని యే కారణములచేతనో ఆచ్చువని ముగిసిన తర్వాత కొన్ని యేండ్ల వరకును ఆ (గంథము బె లుపడలేదు, ఈ నడుమ (8) एण ठण्ड గారు అధ్యుకవదవినుండి £) [क ०06 పుచ్చు కొనగా (8, పసల సూర్యచం|దరావు
1. భరతకోకము, कणत" అను వచము (క్రింద అందే 'నృ_త్తరత్నావళి' అనుమాట [డం ˆ € (గంథమున 'ఆత్మచరి[తి మను పేరి (గంథమొకటి యుదా హారింసబడ్‌నది” అని = నిగారు _ాగరి. లభించిన నృ త్రరత్నావళి (౧ ०८ ములో “ఆత్మ చరితము' నాక ంటికంద లేదు,
11
గారు ఆ పదనినంగీకరించిరి. [8 రావుగారును నృ_త్తరత్నా వళి పరిమ్క_రణ-| పకట నల విషయమున ఎంతో ఉత్యాహోస కులనుచూపిరి. కాని వారును నానూచనను మన్నించి, ॐ [छण పు न> ड వేచియుండుటకంగీకరించి, అది నెలువడిన వెంటనే దానికి తెలుగు తాత్సర్యమును |వాయుభారము నామీద పెట్టిరి, చారి విశ్వాసమును |తోసివేయలేక అంగీకరించితిని.
తుదకు, ఓర్పు నుతిమించకముందే, ॐत ष (పభుత్వ |ప్రాశ్య (గంథభాండాగారమువారు కడచిన నంవత్సరము (గంధమును |పకటిం చినారు., ఇంతకాలము వేచియుండినది సార్థక మైనది. (8, రాఘవన్ గారి |పామాణిక'మె తలస్సర్శిఇమైన పాండిత్యమునకు, |శ్రమసహిష్టు కకు, ఈ పరివ్యురణము నర్వ|త సాకిగానున్నది. 164 పుటలు నిండిన, వివిధవిషయములను వివరించు ఇంగ్లీషు పీఠికతో, 42 పుటల “నోట్సు తో, 166 పుటల 'విశిష్టశబ్దసూచి' తో, నృ రత్నావళి మూలము సర్వాంగనంవన్నమై వెలువడినది, [పతిపుటయందును (వాత పతులలోని పాఠభేదములు అడుగున చూవబడియున్నవి. २ (గంధ పరిష్కరణకిది యొక మేలుమచు पः ముప్పది యేండ్లకు సెబడి ఈ |గంథమును పరిశీలించుచుండినట్లు (శ్రీ) రాఘవన్‌గారు శెలిపినారు.! దానికి వింతపడవలసినది లేదు. ఈ వరిమ్మ్యరణకార్యమునకు తంజావూరి సరన్వతీమహాలునందున్న दण తెలుగు తాటాకుల [పతులు వారికాధార మెనవి. రెండును ఒకమూల పతికి పు త్రికలేయనుకో వలసినవి. రెండును |వాతతప్పుల కుప్పలు. ఇవిగాక 'పషియాః టిక్ సొనైటి ఆఫ్ జెంగాల్' వారి |వాత[పతి యొకటి వారికి లభించినది. కాని దానిలో మూల[గంథము 4 వ అధ్యాయమున 11వ ఖోకము మొదలు 7వ యధ్యాయమున 182 వ శ్లోకముదాక మాతమే యుండినది. |వాత పొరజాట్లును, చిక్కులును వమియు తక్కు_వగావు. ఈ మూటి యాధారముకో |పొచీనములగు అనేకలకణ| గంథముల సహాయముతో, వరిష్క__ర్ర మూలమును 05560 €) యుద్దరించినారు. అప్పటికిని 9060९53 కొన్ని శిధిలభాగములు, చిన్నవి ~ పెద్దవి, అశు దుష్వారములై. నిలిచినవి.
1 See Preface, P. 1,,
2. See Introduction, P, 4.,
iii ఇక నా మాట. ఈవల ఆనారోగరముతో దృ్భష్టిబలము, ధారణాబలమును చాలక. యళ క్రుడనుగానున్నను, నా నూచన వకారము ఇశ౭తకాలము వేచి రా వా సా by భాస కానుక గా తా యున్న అకాడమీవారి हो హోర్లవిశ్వానములకు కాను ఈ తెలుగు छ త్పర్య టో (వా 9 నాన నా లో మును ఎట్ట (వాసియిచ్చినాను. నా ట్య నృత్య నృ _త్తముల దేనియందును నాకు [3 వెేళము చాలదు, ఉన్న २९९५ సంశ్క్ఫుతభాషావరి చయమాధారముగా మా(తమే ००० ెలిగింపు సాగించితిని. కనుక ०४६८२०९६ ణకో విదులకు ఈ తెలిగింపులో కొన్నియెనను లోవములు కానరాకపొవు. ఈ కార్యమునకు భరతనాట్యశా(న్త్రము, అభినవగుపాచార్యుని అధినవభారతి, శార్హ దేవుని సంగీత 3 గ
రత్నాకరము, దాని సింగభూపాల-కల్తి నాథుల చాఫి్యలు, మానవల్లి వారి భరత కోశము, (8) 96200 (శ్రీరామ ఆపాా రావుగారి భరతనాట్యశాస్తా్‌ం థాను వాదముఇవి నాకు చాలా తోడుపడినవి. (9, రాఘవన్ గారి నూచనలమాట చెప్పబని లేదు. ఆకాడమీ వారు నాకిచ్చిన (వాత [ప్రతికితోడు తిరుపతి [नेष्ये పరిళశోధనశాలయందలి [వాత పతియొకటి చూచి పోల్బుకొనునవకాశము అధ్య కులు (9) డా, జీెడ్డి చెన్నా ెడ్డిగారు నాకు కలిగించిరి. ఇదిగాక ८८ # 225 అభినవభారతి రెండ వసపుటమును తమ సొంతమెన దానిని నాశకెరవుగా (9,.८ గారి యిచ్చియుండికి. ८०८68? నాధన్య పాదనులు,
దీనికి తగినంతవిపులముగా పీఠిక పాయుటకు |ప్రకృతము అనుకూలము, ఆరోగ్యము నాకులేక ఆ భారము వహింపుడని మి తులు (9, డా. పోణంగి (శ్రీరామ అపా రావుగారిని [>© ० చితిని, బంతో కార్యభారము గలవారై నను 'వారివలే ఈ పని నిర్వహింపగల సమర్గులు ఇతరులు కాన రాక ఈబరువు వారికప్ప గింపక తప్పినదిగాదు. చారు దయతో నావేడికోలు మన్నించి ఈ |గంథమునకు నిండుదనము గలిగించినారు. దానికి నా (పతికారము అంజలి మా(తమే.
మూల|గంథమున అందంగు కొన్ని చిన్నసవరణలు చేయదగునని తోచి నది. అట్టు చేసిన సవరణలు అక్కడక్కడ సృషముగా చూపినాను. చాని ౧ © యోాచిత్యా 9४5९६ సవాదయపండితులు దమాణము.
{५
ము|తణమునశై. దీనిప్రతి क 0 त्रके €.)
_ ఈ పనులను क) तर నిళ్వహించినది ఇక్కడి (9, వేంక ९८७७० ఆం| ధోపాధ్యాయుడై న చిరాయు చేట్లూరి कने, ఎం. ఏ; అతనికీ स మంగ 9० 253९.
తీరువతి
10_4_69 రాళ్ళపల్లి అనంతకృషణ దోశి
ॐ © &
శా. పోణంగి (శ్రీరామ ఆపూ రాళ్ర డె_ఇెక్టర్, తెలుగు ఆకాడమి, హెదరాణాడు
1. నృత్యకళ
పసరూనవుడు తొలుత నుండియు సంఘజీవి. సుఖదుఃఖసమయములందు = సన్నిహితు
లైన వారందశేకమై గుమికూడి యుండుట సవాజము. అట్టి సనుయుములలో చారు ఆట-పొటలు నిర్ణహించుట నేటికిని జరుగుచున్నది, ఆదిముమానవుల ఈ ఆట-పాటంలోని పాట-అంగ నిన్యాసములు ~ మాటలు నేటి లరితకళలకు వీజములని చెప్పవచ్చును. అనగా తొలిమానవులు తమకు కభ్బము కలిగినప్పుడు చానికి తట్టుకొనలేక చేసిన ఆ|కోశమును, ఆ కష్టము తొలగినప్పుడు ఆనందోత్సాహాములతో చేసిన ఆలాపములును గాన-శృ_శ్త-క విత్వ కళలకు తొలికూపము అన్నమాట.! చిన్నపిల్ల లు కోరిన వస్తువు చేతికందిన వెంటనే ఆనం దోఆ్సాహములతో కూనరాగములు శీయుచు, జిలిబిలి పలుకులతో అంగముగా చిందులు (తొక్కుచున్నప్పుడు కూడ సై మూడింటిని అనగా तण) य-द మూం రూపములను గుర్తింపవచ్చును. కావున ఆధునికుల చృష్టిలో తొలిమాననుల చిందులే నృత్తమనకు మూలరూసవ మన్నమాట.
భరతముని [పణీతమగు నాట్యశా(స్త్రమంద లి (పథమ- చతుర్ణ్ధా ధాక్టియములంది లి కొథనమునుబ ట్ట నృ_త్తము అనాది, అది వర మేళ్వర[పయు క్షము నాటరము దిహ్మ సృష్టి; దేవతలకోర్కె_ ననుసరించి, దృశ్యమును, [(శవ్యమును అగునట్లుగా, చతు ర్వేవముల సారమును (గహిొంచి దివా ర నాట్యమున్సు పంచమవేసముగా, నిర్మించెను. [బవ్మ్మా- భరతాదులు వర మేశ్యరుని నృ_్తమును చిరకాలముగా ఎరుగుదురు. పిమ్మట |బహ్మ సృష్టి యును, భరత] పయు_క్షమును అయిన నాట్యమును కివుడు [కొత్తగా చూచెను నాట్యమును చూడగ చే నృ_త్త-నాటరములను నమ్మిళితవఎచేసిన బాగుండునని శివునకు తోచెను. అనగా తన నృ త్తమునకు अ అభినయములను జోడించిన చే గీశములు
వం rr rr rr ర లా
1 తొలిమానవుల ఆటపాట (Ballad Dance) నుండియే సర్వకళలు ఉత్పన్న ము లై నవని ఆర్ , 8. మౌల్లన్ సిద్ధాంతము (The Ancient Classical Drama- P 1898, P. 2-5). [గీకు నాటకోశ్చ_త్తి వికాసములను గూర్చి వివరించుపట్ల (పతిపాదింపబడిన సీధ్ధాంతమిది. కాని, ఇది నర్ణభావలకును వ_రించునని విమ కులని ర్గయము.
-9 >) _త్రరత్నా వళీ
అర్థనంతములు కాగలవని ఆయన తలంపు. ముందుగా ఆ పని పూర్య్ణరంగవిధథులందు చేయుమని శివుడాదేశించెను. అంతట శివుని ఆచేశముననునరించి తండుమవార్తి నృ _త్తమును భరతమునికి బోధించెను భరతుడా నృ త్తమును వూర్యరంగవిధులందు |[పయోగించెను. ఇట్లు ఈ రెండింటి కలయికతో ఒక కొత్త కళ సృష్టింపబడిన, అదియే నృత్యము కాగా కేవలము అంగవికేపొత్శకమైన నృత్తము, అర్థ|పదర్శసాధనమగు అభఖినయముతోకలిసి నృృత్యక ళగా రూపొందిన దన్నమాట ఇది ఒక [కొత్త కళయని తంగుమహాౌర్తి కని, భరతమునికాని, [छर उ తలంచినట్లు కొన్పట్టదు, అయినను శివుడు నృ_త్తమునకును, |బవ్మానాట్యమునకును [పవ द నళ్లై భరతముని నృశ్యమునకు (పవ _ర్తకుడ య్యెనని చెప్పవచ్చును,
'నృత్' అను ధాతునునుండి ^) _త్తము'అను పదమును (న_ర్హనము, నర్తకి, నర్త కుడు అను పదములు కూడను), “నట్” అను ధాతువునుండి “నాట్యము” అను పదము (నటనము, నటి నటుడు అను వదములు కూడను) ఉత్సన్నములై నవి ఈ రెండు ఢాతు వులలో “నట్ ° |పాక్ళత ధాతువనియు, ठक * సంస్కృత థాతువనియు నేటి విమర్శకుల తలంపు “'నృ్భత్' నకు “నట్” [పొస్ళతరూపమని కొంపరు తలంపగా, “నట్ ' నకు నృత్” సంన్మృతరూవమని కొందరు తలంచినారు = मेक అనుధాతువునకు 'క్యవ్ ' ४6 యము చేరినప్పుడు నృత్యము అను పదము నిప్పన్నమగుచున్నది
నాటర్ణశాన్ర్రమందు నృత్యపదము లేదు, నృత్త - తాండవ _ నాట్యపదములు మాత మేకలవు అందున నృ _త్త- తాండన పదములుపర్యాయపదములుగాచనే[పయు_క్రము శై నవి. తండుమవార్శి చేత బోధింనబడినది కాన “నృ త్రము తాండవ మనబడినదనియు, తాండవవిధి [పాయిగముగా “దేవ నుతి’ నాశ్రయించి యుండుననియు, చాని నుకుమార [పయోగము పార్వతీ|పయు క్షమనియు, ఇది శృంగారరనఫంభవ మగుననియు చతుర్ధా ఛ్యాయమందు భరతిమని పేర్కొనెను ఈ నుకుమార[వపయోగమునే అర్వాచీనులు 'లాన్య' మనిరి, కాగా తాండవము ఉద్దతసృె_త్తమనియు, లాన్యము సుకుమార నృత్త మనియు రూడి పొందినవి. తాండవము సూర్యరంగ విధికి పరిమీతముకాగా, కృంగారరస సముద్భవమగు లాస్యము రూప 880) త్తమునందు [ప్రయు క్రము కాజొెచ్చినది.
భరతముని थम" సనమును వ్యష్టిగా [పయోగించకళపోయినను, 19వ అధ్యా యమున పదిలాస్వాంగ ములను చేరొ_ నెను, (అ ర్వాచీనులు కొందరు 12 చెప్పినారు). ఈ లాస్వాంగములు వేర్వేరు సన్ని వేశముల నవలంబముగాచేసికొని [४ తేక [> ठन" |పదర్భ్శింపబడుటకు నమర్థ ములు, ఈ ఆవకాశమును వినియోగించుకొని, తరువాతి కాలములో భరతముని శిష్యుడుగా తలంవబడుచున్న కోవాలుడు నృతర|పధానములై న ఉపరూపకములనుకల్చించియుండును, అటు పిమ్మట నృత మొక [పత్యెకకళగా రూపొంది నప్పుడు, నంది కేశ్యరుడా కళ కొరకు “అభినయదర్చ్పణము' అను (పత్యేక నృత్యశా(స్త్ర
88४ ॐ
(గంధనునురచించినాడు 0) 56 క శకొరకు వత్యేశముగా వలసిన శా న్ర్రగంధములలో లభరమెన తొలి గంధము గంది కేళ్వరుని అభినయదవర్పణ మే
భర తాదిమునుల ననుసరించి, చతుర్వి ఛాభిన యో చేత మైన “నటనము” నాట్య-
నృ_త్త-గృత్య భేదములచే |గివిధమని నందికేశ్వరుడు చేరొ-నగా, నాట్య-నృతర-న్భ త్త
భేదనులశే “న_ర్హనము' మువ్విధములని శాద్ద దేవుడు వేర్మొ_నెను (సంగీత రశ్నాకరము- NN
1 లిళ్లో) ఇచ్చట నటన-న రన వదములు సమానార్గకములుగా [2409 _క్షములై నవని చెప్పవచ్చును. నృతోోగ్చ &8 వివరించెడి శ్లోకము లేడెనిమిది రెండు |గంథములందును ఒకి విధముగా నుందుట ఈ యూహాను బలవర్చుచుశ్నవి ఈ శోకములందలి కథనమును బట్టి భరతముని పం నుక్వ్ణరాదేశానుసారముగా తండుమవార్తి తాంశవమును, పార్వతీ దేవి లాస్యమును ఉవడేశించిక 'ఛాండవమును భరతముని మవార్షులకు బోధింపగా, అది వారి చ్వారా మ_రగ్వ్యలోకమున (ప్రచారమందినది. ఇంక లాస్యము పార్వతీదేవి మరల బాణాత్శజయెన ఉపకు నేర్పినగట; ఆమె చ్వారవతిలోని గోపికలకు, ఆగోసికలు टे "ए, యోషిత లకు 306 పీమ్మట వారినుండి ఆ యా ठ >> | రాష్ట్రము) లందలి ९.) \ €) యోమషితలు లానరమును నెర్ఫిరి
నృృ_క్త-నాట్య-నృశ్య పగముంను తులనాత్శకముగా నిర్వచించిన [పథముడు నందికేశ్ణరుడే
“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వగభాయుతమ్ ।
భావాభినయహీనంతు నృ _త్తమిత్యభథిథీయశే ॥
कु ग (० 6०४०० క్షం నృత్యమితీర్య'కే'
(సూర్వకథాయుశ మె, పూజనీయమైన నాటకమే నాట్యము, భావాభఖినయ దాన మైనది నృ_్తము; గసభానన్యంజనాది యు క్ష'మైనది నృత్యము),
నంది కేశ్ణరుని సెరువాత గళరూవక క 01009 ధనంజయుడును, త ద్వాిఖ్యాత యగు ధనికుడును ఈ మూడింటి 7९6 "02153 "0१ విఫులమగు చర్చచేసి య(యున్నారు. (చూ తెలుగు నాట్ వికాసము 1967 పుటలు 11-18) 25:22 సంగితరత్నాకర మున శార్జచేవుడును, నృ _శ్లగశ్నావళిలో జాయనంయు వీటి న్వరూవములను, నంది కేశ
a
రునివలె, నూక్ళుముగా వివగించినారు_ కాని ఈ నల్వురును నృత్యవిషయమున నంది కేళ్వ
88 క ६3 1 9 न = + Gat భా నా రుని పకీభవించినట్లు ర न) 20). సంది ४९८82 నృశరమును రస- భానవ వ్యంజ ది 0० य మునగాకు ९०९८७ “రసి పదమును గరిబించినారు; కాగా వీరి దృష్టిలో నృశగము ర నవ ంజర్మ్ను) ए మాటు. “కాల పిమ్మట నాట గ ర్పణక ర్హలగు రామ చం| ఈ ~ గుణచం| దులు (Wr 14 కతాబ్రి) నృగ్యమును त-क 530०५ क 6 యుక్తిమునుగానే చెప్పియున్నారు _నాట్యమువలెనే నృత్యము కూడ రనస్ఫోరకమే
© న్భ త్త రత్నా వి
యచెడి సత్యమును తెలుగు కలియు నన్ని చోడుడు ( | 1. కశతాల్లీ ) 152 _ 902) గ యుండుటస్య్మర జీయము (కుమారసంభవము-లి ఆ 83 ఇది రంభానాట్య వర్ణ నము."
“అల(తులు నిల్వహా_స్హమున, హా స్తవిలాసముతోం బజెనంగం జూ డ్కులు, చెలిచూలుులండెలమి గూడి రమింవమనంబు, తన్గ్మనో బలమున నుల్లసిల నిజభావము, భావ వీఢెషనంపగల్
వెలయ రనంబులం, దభినవించె రరంబులు సాొంగికంబుగాన్ "?
ఈనన నృత్యను కూడ, నాట్యుమువ లనే, రసనరంజక మనుట స్పష్టము
ఇప్పట్ల గు_ర్జింవవలనిన విషయ మొకటి కలదు నృ_్హ్తము థావాభఖినయ హీనమగుటచేత గాతవిశేవమా[తమె, తాళ-లయా|[కోయ నుగుచున్నది ఈ कम నిపయమున నృ_త్త-నృత్యములు రెండును. 2:25 "55522 3 “కాని य) स భావహీనముశకాగా, నృతరము అభినయాతగ్మక 22256 (ఈ అ గ్గమునందే “నృతరము' ను -5> © 60 అభినయముి అని కూడ వ్యవ హారించుట కద్దు) నృళ్యమున ने, తరములు |పయు క్షములుకాగా, నృక్యమున సాహిత్యము (గేయాదులు) [వయు క్షమగుచున్నది ఇంక అభినయ విషయ క ౧-నాటం౦ అంముఖు కా త రన చా द ఛశానత దాగా
మున న్భ §-™ టరములు తుల్యము ని న్భతరము ఆంగి కాభినయ [వధానముశకాగా,
1 _రంభోర్వశళుల నృత్యమును వర్ణించిన మరికొందరు కవులు- 1. కొబవిగోవ రంజు 'సింవానన ठ २९8०8४४ ' = (23. ఛా 1-129-30 2 రభునాథరాయల "వాటికి చరి[త” - లన ఆ 4. 864 పద్య ములకు మూబము (కింది అభినయద ర్పణళోకములు | ९3 (> "= र¢ ०००४ त्र గలం హ_స్సనార్హం పదర్శరమేత్ | చకుర్భా్యం దర్భ యేల్ భావం పాదాభ్యాం తాలమాచరేత ॥ - 86 “యతేహస్హర్షతో గృష్టిర్యతో దృష్టి 25 * మనః । యతోమన_స్లతో భావో యతో థాన_న్రతోరనః” ॥ ~ 37 ఈ శ్లోకములను మరికొంనరు తెలుగు కవులు కూడ అనునరించియున్నారు- 1. విన్నకోట వెద్దన “కావ్యాలంకార చూడామణి? ~ 2-౨21 2 కొఅవిగోవరాజు 'సింహానన చ్వ్యా|త్రింశిళి - (వ ఛా 1-188 ల. చూ “ఆంగికాభినయములచే (ఆంగిక- వాచిక-సొ క్ర కాభినయములచే) భావము అను వ్యంజక నుచేయు న_ర్రనము నృత్యము, రింక ठ ०९25 03258 ళమె, వక్ష 8 ఇ ९ మాణమగు అంగోపాం*? | ogo ण्ट तणू) సుమా (^; 22500 ` - 6 0 5454
2 ~ ११ इ 1.49 --ख జ ८) ఏ g* పాము ~ సంగితర న్నక Siw 1 © 02 A
९8४ 1
'నాట్యము సా జిం కాశినంరు (वि (123 1 ९ మును అగుచున్నది 2) 02507) [29822 మునకును భావము అభధినయము ५2252530 त = ०6) (0242955 न సూచనామా[తముగ అధభినయింవపబడును శకానుననే ००0) [9८ ° 5 0259003 నాట్యము చాకారర్ధానినయ 36) (+. 1 రల ని उ)
నాలు is = (| త (౧ గ { } र ) ५) Dae ( ‡ a (1) १.) దిబధమనియు "त ०८) aE న రాం" ध = ५“ భీదములచే En SE ("22 6 ८. 2.16) చిన్సుటయిగార £) దము ౫5 మం
వికట, లఘుభేవములచే दम कण्टे तोद చెప్పియున్నాడు శాని సోమేక ^ రుడు (8 శ 12వ శశాబి ) నూనసోలాబమున న రన చూరు విధముల ప్పుట గమునింప
(2)
దగినది - నాట్యము, शाण) क 00249, లాఖభువము, 2022 2025532, 2)? "42522 (లవ భాగము-ళోో 959-60 క్ ^
నృ త్త-నృత్య- నాట (యయ జాయునచేనిగ 26 చనములు అ ర్యాచీనశా (२, ४९ నముతసారమని చెప్పవచ్చును
“పాట్క, - ०, ౧నులు మొపలగువానితోగ 8, అయను म्ण) ఆ|శయించి, అభఖినయములేక, అంగముల చాడించుట సృ _త్తమగును”' (1-58)
“భావముల నాగ యుంచినది, चष నభిగయించు. స్వారూవము అగి నృత్యమగును" (1-50)
“నాట్యము నా_త్ర్విః భావములలోనిండి, రసా|శ్రయమై, వాక్వార్లము నశ యించున-ద. యుండును” ( 1-25)
80 21 24 542 तण DYE ye నాటరములు నిడషచింపబడినను रि లోకవరవవ 86 6528 నివి ०1 స్రములుగా (क వచ్చినవి కాళిదాను మాళవికాగ్నిమి|శ్రమంగు “నాట వపనును स" మను నర్గ్హమందేకాక (మాళ నిక “ఛగలితి' నునెడి నాటగమును (2.५ 69० టు), నాటక కోర ర్భనమను 5 © 22065 ध त्र) 00 భీన్నరుచేళ్భనన్య బవహుధాశే ౧ 0 ^ 285 "ठ" 59 | 517, వాడను నెటితంజావుూరు సరము “భరత నాట్యము" అను क (ప్ 25. [ది अ, ०109९ స్తు |[పరయోగములు సామాను అలలో దురరముజను & విగించుచుూని. ఆట్ అన౧వఫ 19 తాబినాట్‌ిక వర ఎ్రడనగద ఐ|పచదాసు గ్ దమువలన द క నత కు వరాం
[వ ంగిత .०|^ అ ^> ది గా ట్టము ©> 2 ‰ ८0५ పదముగా ४५१९०८०) 6 అకు న్భత ५४९ ము న్భ ९ మునకు పర్యాయ పదనుగా కన్సట్లు చున్నది.” S _
1 “రసాధివ్య క్తి పర్భంతో (ఆంగిక) గృత్యమిత్యథి దీయశే 1
Pa నృ తాగి ఇ2_౦గాగన యు నాట్య బీ 22 వ दद ॥ =--0
లోకే వాసక దేశే౭సి వాగబ్లోేంయధా యధాః । 7 ^ Fz CTH) 10 ore
న్భ छ pers గ REA] లో (१९ ॐ छ. ९३ ॥
భరతకోశము-వపుటలు 5340-4]
६. ९) _ త్నా వి
అయినచో జాయన రచించిన “నృత్తరత్నావళి నృత్తమునకు कपर? నృత్యమునకు శా స్త్రమా 2 ఇప్పటి कण्ट దేవుని వాకరములు గృరణార్లయులు - “నాట్య వుందలి 520९ ధాభినయములలో నృ త్తమున కనుపయు © 259९0 వాచిక-సా_భీష: - ఆహ ర్యములచెడి (తిఏిధాథఖినయములను 24९ = 4 మిగిలిన ఒక్క ఆంగికాభఖినయమును ण्ठी మాత్రమే ఇప్పుడు చెప్పబడుచున్నది” (7 అ 84 ళో) అనుచు = గుడు ఒక ఆంగి కాభఖినయము (कणु విశేపమా[తము) ను గూర్చియే వివరించియున్నాడు ఇంక బాయన కూడ ఒక్క ఆంగికాభినయము (గా|త వితే సమా|త మైన నృ_్తము)ను గూక్చి మాతమె అధికముగా చెప్పెను , అందుచేతనే చన (గంథముగకు “గృ త్రరశ్నావళి. అని Es हर ట్ల నాడు
భరతాది శా స్త్ర క ర్తలందరును నృ_్త-నృత్యములు చెంథును నాట్యమున కుపకారములని స్పష్టము చేసియున్నారు నృత్తము పూర్వరంగమందు |పయోగింపద १6 కాన నాట్యమునకుపకరించును ఇంక నృత్యము కథావశమున, శృంగారరసనంభవమై, నాట్యమున (వవ ర్తిల్లును. కావుననే నృ_త్త-నృత్యశా(న్ర్ర [గంథములందు నాట్య (8० కూడ, నూక్ళముగానై న, వచ్చుచుండును కానుననే జాయన కూడ పధమాధ్యా యమున చాట్య[పశంనంయయు, చతుర్వి ధాభినయముల |పళంసయు చేసెను
కావ్యార్థ సాజాత్మా-రనునకు నృళర-నాటము లువయుక్రములగుచున్న వి కదా? ఇంక భావవిహినమెన నృత్త [పయోజనమేమి * అనెడి [अह భరతముని సమాథానమిట్లున్నది- “నృ _్తము అర్థమును ఏ మా(తమును ఆసేతింపని మాట నిజమే కివలము శోభను కలిగించుటకొరచే నృ _త్తము [వన _ర్ష్డిత మైనది |పాయికముగా సర్వలోక మునకును నృ_త్తము సహజముగా ఇష్టము, అంగుచేతనే నృ_త్తము మంగళ | వదమనబడినది విబావామ్కు వుతజననముు ఆవావాము, పమోఫము, అభురద యము మున్నగు నమయములందు వినోదకారణమగునట్టుగా ఈ నృ_త్తము [పవ 0८ 95 ”
-(చూ. తెలుగు నాట్యుళాస్త్రాము 1959-వుట- 121)
ఈ సందర్భమున 5०858 ९८०९) వినరణ మిట్లున్న ది (12-14) ప “నాట్య, నృ_త్తములను విశేషముగా వర్వ కాలములందు చూడవలెను ” ఇంక నరేందుని అభిషే కోత్సవము, యాత, చేవయా[త, వివాహము, [వియనంగమము, నగర|పవేశము, గృహా ప్రవేశము, వు[తజననము మున్నగు సమయములందు సనర్వకర్శలందును శుభార్జులె నవారు మంగళ[వగమైన నృత్యమును ఏర్పాటు చేంయవ లెను * शठ ठ కూడ धद १2?)
a నృత్యనమయములుగానే పేర్కొనినాడు. కాని జబాయనమాతము వీనిని “నృత్త సమయములు'గానే చెప్పియుండుట గమనింపదగినది (1-18)
856४ 2 నృ_త్లవిషయమున భరతముని చేప్పిన సనుకుమారభేదము నంది కేశ్వరుని నాటికి ह ८०९7००65: ९2 _ 00 ०8 ఈ తాండవ-లాస్య'భీదములను శార్హ దేవ-జాయనలు నృ_్తమునకే కాక నృత్యమునకు కూడ అనయించినారు జాయన 6 లాస్య [వచారక ధను చెప్పకపోయినను లాస్యం! ములను సంతీ ప్రముగా 25560) యున్నాడు (1-59-72)
గీత - వాద్య-న్భ త్తములు మూడును 2008 ° మనబడుననిచెవ్సుచు, మార్గ-_ దేశి భేదములచే సంగీతము కెండు విధములని శార్గదేవుడు చెప్పెను జాయన ఈ ఛేదములను ^)
నృ_త్త-నృత్య - त 6 మూడింటిఃని చెవ్పుట 25006056 (నంది కేశ్వరుడిట్లి 0 (थ, कतु చెప్పలేదు) జాయన చెప్పిన (వకారము_నాట్యపేెదవవము నుండి వెలువడినది, మహర్షులు వెంకి తీసినది, సజ నులు [సచారముచేసినది 'మార్గి సున విఠును (1.52); ఇంక ఆయోాదేశీముల జనులయిబ్టాను సారము చెల్లునది “దేశి” యనబడును ( 1-54)
2. ఆంగికాభఖినయము : నృ © >>
“అభి” అను ఉవనర్గతో చేరిన ८६ ధాతువునకు క_ర్తగర్థమున 'అచ్‌ి [వపత్యయ మును గూర్చునవ్పుడు _ “అభినయి వద మేర్చడును [వయోగము అఖిముఖమగునట్లు చెయుపది గనుక అది అభినయమనబడును " (1-27) అని జాయన “అభఖినయి వదమును నిర్వచించెను. ఈ అభినయము నాలుగు విధములు- ఆంగికము, వాచికము, ఆహోర్యము, సాక్తిపకము (1-29-49). నాట్య పయోగనమయములో నటులు ఈ చతుర్విధాభి నయముల సావోయ్యమున రూపకములందలి అర్గ్హములను చెకకులకు అభిముఖమగునట్లు- అనగా వహృచయగోచరమగునట్టు-'చేయుదురు నాట్యము లోకమునందలి నర్వ [సళ్ళ తులను, సర్వ భావములను [పవర్శించుచున్నది ఈ నర్వభావములును మనః| పభవములే, మనస్సులోని ఈ భావములను వ్య_క్షముచేయుటకు అంగవికేపము లేచా అవయవ విన్యానము ఒక సాధనము,
1 భరతముని నాట్యశా( న్రమున సామా న్యాథినయము (22 వ అధ్యా ); చి| తాభిన యము (25 వ అధ్య ) అను రెండు అభినయములను కూడ చెప్పెను శాని, ఇవి రెండును [నే రర భన ములు 5 ०६9६९) తెలియవ లెను బాచిక-ఆంగిక-సా త్రి ९ కాథభింయములకు సంబంధించిన విగెపాఖినయమే “సామాన్యాథినయ” మను చేర ఒవరింగబడినది బంక చి| తాథఖినయము సామాన్యారఖినయమునకు ఇశవభూత మైనను ఇది |[పధాగముగా ఆంగి కాఖిసయముసోకు సంబంధించినది కావున ఆయా అభినయ ములను వివరించునప్పుడు చెప్పబడని విశేషాంళశములే ఈ శెండింటియందును చెప్ప బడన వన్నమాట,
क्ष 50) _తరత్నా వళి
మానవశరీరళమందలి అవయవములు మూణు నర్గములుగా. విభజింపబడినవి- అంగములు, कने ००१ 52, |వ్రత్యంగములు (2-1-2) పీట్ కదలికలతో భానములను వ్యక్తము చేయుట లేదా భావానుగుణముగా అవయవములను ० 67०८५ ^€ 06\-ऽ ०) 0४3 ०3 शठ); చేతులు, నఢము, ( २/> ¢-€० మొల, పాదములు- ఈ ఆరును అంగి ములు (౫_ంథములుకూడ అంగ ములేయని కొందరి ०९००. ) ६ 22) ©, బొొమలు, ముక్కు, పెరపులు, చెక్కులు, 7 2 >~ ఈ అదును @>ो ०0124069 + మెడ, భుజములు, కడుపు, వెన్ను, తొడలు, వీష్కులు- ఇవి అరును [వత్యంగ ములు (మశిబంధము, జాను వులు, భూగణములు- ఈ మూశడునుకూడ పత్యంగములేయని కొందరొందురు).
అంగ, ఉపాంగ, [७९०१ 8 ° మెన ఆంగికాభినయము నూ లముగా ముప్విథ ములు- శారీరము, ముఖజము, सन) ఈ మూడింటియందును न्रा శాఖ, అంకురము, क అనునవి [2 क फ శాఖ, అంగములు, ఉబాంగిములు, [2०6०० వీని మూలమున చేయబడునది శారీరను ఉపాంగములచే మా|తమే నిర్ణ _ర్తించబడునది ముఖజము నిలుచుట, కూర్చుండుట, నడచుట మొదలగు చేష్టలతో & ०८ € చేష్టార్భితము విచి[తకరవ _ర్హనశాఖ యనబడును. కడచిన వాక్య్యార్థ్ల ములను మా।[త మే నూచించుట అంకురము, అశ त कण (-2 సూచించుట నూచ ఇంక కరణి - అంగవోర సాధితమగునది నృ_్తము ( 1-80-81)
శారీ రాఖినయమందు అవయవములన్ని యును భావన ५.४ రణ సమయమున ఏక కాల [పవ _ర్రితములగును ఇంక చష్పాక్ళ తాఖినయమందు స *న- ఆసన-శయన-గమశాది చేష్టలు (పవ ర్ర్తిల్లును శారిరాభినయముందు చలనము |వధానము కాదు, శాని చెప్టాక్ళ తాథఖినయనముందు చలనమే | =क्र ఆః చేష్టాక్ళ తాభినయను రెండు 2262290 గితిపచారము), (గలి, 28 ४ य) (లాస్యయుకూాది చెప్పాక తాభనయమే) భావ-అవస్థా (వది ५१४ మెనది గతి పచారము- అనగా ఏ | २६ 95 ఏ అవస్థలో, ఎచ్చట ఏ విధముగా నడువవలెను, నిలువవలెను, కూర్చుండవలెను, శయనించవళేను అనువానికి సంబం 60.24 బివర తము గొతి|పచారము + ఇది నాట్యమునకు | > ०९३२१०२, ద్రంర న్భ_క్తము అర్థ [వదర్భుక ము కాదు, కాని 86 చారీ-మండల, కరణ-అంగహోర' సంయుశ మె గీత్ర- వాద్య సహిత మె, ककु" రమును, మంగళ|వదమును అగుచున్నది
0
५
॥ क ण దెవుడు ఉపాంగములనిట్లు 25805 6)-~ గ GE _ ~, uf జ త ^ ^. Pa నా 2. బో శ డ్భషు, 20)6.12422९00, తారకలు 2. १९5०९५०, నోసీకి, ఉచ్చ ९) నిశ్ళా నములు, య
అధరము, దంతములు, జిహ్వా, 220 529, వదనము ~ ఈ పం|డండును థిరము నందిలి ఉపాొంగములు; పార్టులు, గుల్ఫములు, చేతి వేప, కాలి వేప, పాదతల
En ములు - ఇవి తక్కిన అంగములందలి ఉపాంగములు,” =-7 అ, లిరి-42,
28. ल
द € -छ ०९52९0८5 ९2:62 అంగ-ఉపవాంగ-|[ పత్ష్యంగ ములకు నంబంధించిన అభినయ భేదములను చేరొని, నిర్వచించి, వినియోగగులను వివరించియున్నారు ! ఇవి యన్ని యును భరతముని చరొన్నట్లుగా, अ ణా శయములే, అనగా లోక ధరి ననుసరించి నవ భర శతాదులననుసకించి, అధథినయము లోకధర్శి, रद 225९ రెండు విధములు 2 అభఖినయము లోశానుసారిగా ఉండుట లోక ధర్మ, ఇంక నాట్యలతణ లతీతముగుట నాట్యధర్శి లోక ధరి అనునది లోక మునందును, నృత్య-నాట్యములందును ఉండును , శాని నాట్యధర్శి అనునది నృ_త్త-నృత్య-నాట్యములంచే ఉండును. म నృత్యములందు उ ०९९५ 2 అధికము , నాట్యమందు లోకధర్శి అధికము ఇంక నాట్య మందే-నాటకాదులలో నాట్యధర్శ్మి అధికము , (పక రణాదులలో లోకధర్శి అధికము కావుననే లోః ధరి భి త్తి స్తానీయమునియయు, చానిమీది 2|५ ey నాటగధర్శ్మియనియు అభినవ గువుడు పేరొనియున్నాడు
ముఖజాధథినయము :
దృషులు- ద్భష్టి భ్రుములు ముప్పదియోరు , ఇందు రసద్భమ్షులెనిమి ది, నాయిభావద + 242 62) సంచారి ०24५ ५22९6256, ఈ దష నాట౧ము పాయిభావద్భష్టులనిమిది, సంచారి ఛా వచ్చిష్టులిరువది ह २४७०२०० ठ నాట్యము [వతిప్టిళ మై యున్నదని భరతముని నొక్కి చెప్పినాడు సక్వేం| దియాణాం 50:39:40 क ఛా - ८ 99 ~ > + > స श्र న ఇ (+ । „4 అం నా (వ నమ్ అన్న శ్రే , उ) (2 ,583 జీవన &9 అయి అభినయమునకును టం [పాణ మన్న మాట,
తారకలు తొమ్మిది బధబములు, -क ०९ ४ లననుసరించి యుండు దిర్భశ|[వకా రను లెనిమిది విధములు , తారకలనే అనుసరించి యుండెడి కనుశెప్పలు తొమ్మిది విధములు , తారకలను కనురెప్పలను అనునరించెడి కనుబొను లేడు విధములు. _ నాసీకో ఆరు విధములు , _ ఓష్ప (అధర ము ఆరు విధములు, ళపోలములారు విధములు, చుబుక మేడు విధములు, హనువు ఆరు విధములు, జివ్వ ఆరు విధములు, దంతవంలై దు విధ ములు, ముఖరాగిశు నాలుగు విధములు
क
యా ९ करए ऋ "दं ~) Cd ए ద్ “^ ర్వ బా न 1 € (उ ९९ ०6" 08८९९ 5९6 భేదములున్న వి, ९१ నెల వ టీక రూవములో కూర్చి చూపినాను-చూ తెలుగు నాటం ० "(^ , వుట 990 me प ऋ च a ५4 wary —5 Pa ఇచ్చట మా([ళము జాయనను అనుసరించి ०16 "0 నుచున్నాను ఏ @8ह € 2. నాట <) - ¬) 24५ అంక బాతు ౧వ +, 0८, -5-०५ 4 ® ధరి, ९46 - లని రెండును చళ్ళ ర రర ५0 నివి పసుకా £9 ~~ --0 दि ము So: Why ~) అ ఇ అచెడి భఎములనే మరల రెండేసి 5८242१९ 2 ="! దెపుడ చెల్చు నాయడు (సం ర్ ^ 1 ५ 22-26) వీటిలో మనోధగ్శమును ९८००००८6 చి త్రవృ_త్ల్యగ్సిక (గర్వ సూత ముగా? 22. 24280 మెలి పట్టుట Dole ०६ छ ण्ण నువులను అను 1 4 a -—0 రించునది బావారవ న్హ వను उ 64 (వాను ను నూచించుటకు పరః Sa ४ न) మును పట్టుట మొ॥),
। 4 i న్భ త్రరత్నా 22
శారీరాఖినయము : శిరస్సు పదుమూడు విధములు (ఇతరులు చెప్పినవి మరి పదునొకండు కలవనూ ४.1
సా నములు అరువదియారు ; ఇందు అభినయ = ग 3० ముప్పదియేఢశుూ క్ त వా స్తములిరువది తొమ్మిది. అభినయవా నములు మరల రెండు € 25216. ఆనంయుత వా సములిరువది నాలుగు ; నంయుత వా స్తములు సదుమూడు. పతాకాడూ 82556 कर ఆఅనంయుతవా స్తములై నప్పటికిని, కార్య్భవశ మున రెండవ 5० న్రమాోే కూడ చేరుచుండును ; ఇంక” సంయుతవా స్తములు మాత మెల్ల ప్పుడును నసంయుతమ౫ోే లుగానే యుండును. ఇంక నృ త్తవా స్తములు శేవలము నృత్ఫొపయోగులు మాతమే * సొ_త్తి పకాభినయమందు ద్భృషహులు | పధానములు కాగా, ఆంగికాభినయమందు హా నస్తములుత (బాధానరమును వహించును.
వకమెదు విధములు, పార్ళ ९2529 © దు విధములు, కటి అయిదు విధమూలత * పాదములై దు విధములు (ఇతరులు మరి పది భేదములు చెప్పిరి).
ఇంక ఉపాంగములు- శిరఃకర్శననుసరించెడి గవము తొమ్మిది విధములూ, జఠరము 2१९254९०, ఊరువు లై దు విధములు, జానువు లేడు విధములు, జంఘశె డూ విధములు (ఇతరులు చెప్పినవి మరియైదు), పాచాంగుళులడు విధములు ( ఇతరులు చెప్పినకి మరి మూడు విధములు)
చేష్లాకృ తాఖినయము : Se. vou
దెళ- కాల-అవస్థా-వయోచితముగా, ఉ_త్తను-మధ్యమ- అధమ [ 2850९ सुकृ» వోచితముగా ప్రీ పురుషులు రంగ స్థలమును [పవెశించు ముత నమ్ము రేంగన్గలమందూ (పన ర్తించు విధమును భరతముని ‘'గతిిపచారిమను పేర ఒక [> उर ధ్యాయమందడూ వివరించియున్నాడు (12వ అధ్యా). అందు మొదట రోసానుసారుశై న గతులు, విమ్మతు డేశానుసారులై న గతులు వివరింపబడినవి. అటు పిమ్మట స్థానక-ఆనన-శయన భేదములు చెవ్పజడినవి. పురుషుల స్థాన(క)ములారు; (స్త్రీల స్థాన(క్ళములు మూడు (ఎనిమిదని జాయన). స్యాన(క్ళమనగా ఒక భఛానమును చూపుటనకై కనుదూవులు వెన్నంటి చేయు ఒకానొక నిశ్చలమైన నిలుపు. (స్త్రీ పురుషుల ను ప్రస్థానములు (శయనవిధి) ఆరు విధములు. व ఉవవెళన విధి ఆయా సన్ని వెళశముల కనుగుణముగా నుండవకెను.
కో_క్రియుద్దమందు న్య్యాాయములనునవి [పవ ర్రిల్లును = 9 నాలుగు విధములు 294) © ण्ट भ) =, ० "ह గ | ॥ १4 ఇ + „५ (22 = "८ 290९ 9258) ४(>) | > మందు |పవ ర్తిల్లును (శ( న్త్రృపయోగము రెండు విధ `
వీఠిక . ౧౧
అ
ములు-_ఒక చేతితో వేయదగినవి; రెండుశేతులతో వేయదగినవి). ఇంక ధనుర్ఫ్యుద్దమునందు [9 ९९) ధనుఃకరణములు నాలుగు. ఇచ్చట ఒక విషయమును (గ హింపవలసి యున్నది రంగముమీద ఆయుధములతో చీల్చుటచేత, నరకుటచేత, నెత్తురు కార్చుట, స్పష్షముగా గాయపరచుట, చి త్తమునకుద్వేగము గలిగించుట, మొదలగు పనులేవియును జేయ గూడదు. లేచా, పగుల్చుట మొదలగు చానిని శాస్త్రీయమైన అభినయములశచేతనే చేయన లెను; ఎందుకినోగా సామాజికులకు చూపిన జాలును, చారు శెలినికొందురు:. ఇంతకుముందు కోటీ_ఊరు - జాను - జంఘా-పాద-పాదాంగుళుల & ५८९०
వేర్వేరుగా సేరొ_నబడినవి ఇపియన్ని యు _వరస్సరనంయోజితములె వకారమున (వవ _రితములగుట “చారి” అనబడును; వీనిభలోపాదము (పథధానమగుటచేత పాద |పచార మే చారి” అని కూడ అందురు. చారులు మొతము ముప్పదిరెండు-అందు భూచారులు పదునారు ; ఆకాళచారులు వదునారు. పాదములు శెండును ఎక్కువగా భూమియందు చరించునవి భూచారులనబడినవి; పాదములు ఎక్కువగా ఆకాశమందు చరించునవి (వై 3 త్రబడునవి) కాళశచారుతన బడినవి. భూచారులు వధానముగా నియుదమందును కరణములందును [పయు కములగును. ఇంక ఆశకాశళచారులు లలితములె న అంగ [కియా రుూపములు
# శా thre gg ‘1d
= రోకొక్రక్కస్రపని చారీ యనబడును; రెండు పాదములది కరణ మగును. మూడు 5 [వచారోము' ఖండమనబడును “ఖండములు మూడో; నాలుగో చేరి మండల
|2 (धि జ ^ ఆశకాశ_భూఛారుల + పాచుర్యమును 264 మండల ములుకూడ ఆకాళశ-భూభేదములచే రెండువిధములు. అనగా लण् ప్రూచుర్యమున్న మండలములు ఆకాశమండలములును, భూచారుల (పాచుర్యమున్న మండలములు భూమండలములును అగును. భౌనుమండలములు వది ; ఆకాళమండలములు 56. 82 ఏకజాతీ చారులవలన నేర్చడినవి. వండితుడు ఆశకాళశ-భూచారులను కలిపి మరికొన్ని మండ లములను కల్పింపవచ్చును. మండ లములన్నీ యు, ౦యుద్ధమందు. బాహుయుద్ధము నందు, నర్గనమునందు శ్యాస్త్రపకారము (పవ రిల్లును.
ఇచ్చట ఒకవిషయమును గురి ంపవలసియున్న ది - పొద| వచారము ఉన్నప్పుడు దాని ననుసరించి 'హ ९ [ పచారమును ఉండును సంద ర్భమును బటి न. ననున 6०८9 వా_్తబ్యాపారము नेष्टः వచారమునకు ముందుగానో, నమముగానో, “వెనుకగానో ఉండును. అనగా ఒకప్పుడు పాదము (పధానముగా మరొకప్స్పుడు వా నము [फ ముగా, ఇంకొకప్పుడు శెండును (పథధానముగానుండును పొదము ముఖ్యరముగానున్య 9 ० 2 29९9 తగ్గ యుండదగును; తమకే ముఖాత్వమున్న యెడల అవి ముందుగానడదుచును. రెండును ముఖ్యములేని నమములై సాగును. ఇది అందముననుసరించి, పరయోగముచే
4
t
४ అ నః తరతా వళి नि Fa hae er ర ५ र )
¥
నాశుజు రోగ|గ స్తుడె సాడని భావించి, చికిత్సలుచేసి ఫలముకానక, శివుని | ने" ०६ ఆయన [పత్యకుమై తాండవన్యరూపము నిట్లువివరించెను (పుటలు 99-60 ) ५
m mh
“ఇది తాండ'వా కార 2504990 8 ~ ముదమున నాట్యాభథిముఖుడ నై నిల్చి | 4१04980 డమరుకంబొెగి నొక్క-మాటు-వాయింపందడవ సర్వము లయంబొొంద
జరణంబు దొలవిచగలనగాం జేసి - పరగంగ నక[త పంక్తులు డుల్ల వినుతమహోోే। దేక వీకణాటోప-మున నజాచ్చుత చెవముఖ్యులడంగ
०2९6 ०९९ _మోతకు వెఅచి- చెవియున్న సగంబుధ్భ తిదన్ను(గ లయ ఖాత మహోోద్దతకరతాడనముల-నాతత ది క్షతియవలన జనంగ వడిమహాోోచ్చా వన ढि) 48" 2) 25०8 - 2065 छ" © 0 छ०७ 8 © 26528) 0 గతిని మెకైడుపాద ఘట్టనచేత-నతుల कणु 9९०९6 ధూళిగాగ నురవడి మెజిబ (దిరిగి నిలు\డును-బొొరిమాలి దిగ జంబులు వెడవడయ(యగ (గక్కున జాణీటంకారంబుచేత-నెకొన్న కులగిరుల 36805776 గాగ నొందం౦గC( జాదా[గ మూందినటింప ~ |గిందటి కూర్ణ్మంబు గిబిగిజిగాయగ మహిత జటాచ్చటా వివాతినజాండ-బహులకటావాంబు వణీయలుగా(గ నురుకిరీట విఘాతనోద్య ఎ శ్రి (జేసి-పొరింద_త్తసందోహాములు వెల్లి १९५८ దాండవోద్దతి(జేసి ధరియింప(బడిన-డండి ఫణీం|దుండుదలరి రోజంగ నిటురోజుచున్న ఫణీం[దు నూర్చులకు = స్ఫటఫాలనే | తాగ్నిభుగులన నెగయ వడి నెగసెడినే తవహ్ని రోచులకు-జడలవై ( జం|దుడా నగమునుగరగం గలయ సుధాసూతి గరణగినకతన-బలువిడి నమృత 0203 దలడిగిం పణవ( దలడిగి 20९ ०.20 తత్స్ఫుధావూర- మలరిముంచుడు జీవనములువచ్చియంత నురమున శిరమున నొగిగళంబునను-గరముల' భూవణోేత్మ_రములై వెలిగి పరుగు" సురాసుర బహ్మోచురతాది-వరక పాలావళుల్ శరణు వెండుచును బొబ్బలు వెొడువంగ( బొంగియార్యంగ-నుబ్బియాళతి సేయ నొగియదాళ గింప( (గీడవ[టిల "జతి గీతముల్ వాడ-నాడుదు( |[పమధులు సూడ౧దోండవము”
BOE
తెలుగు సాహిత్యమున శివతాండవవర్గ నమింత విపులముగా మరియొక చో కన్పట్లదు. అందున, కవి, శివునినోటనే స్వియశాండవన్వ్యరూపమును (क మరిరా క
ఏీశషము ఆధిలో నృత్తము ఏకవిధమే. उणो, తరువాతి కాలమేతో ०८ दे ఆయాబేశములందు [పవ రిలిన చానిని 'చదెశి భేదములనియు పేర నుచునా 8
రాజులకు [పొయికముగా |క్రొ_త్త[కొ_త్త విషయములందు |పీతియుండును. కనుక నా (లీక్, [కొ త్త|కొ త్తగా న్భ తము కల్సింపబథునో 9 అది ఆయా దేశముల ననునర్తిం
%8ह -- . . । ५.
నదిగనుక “దేశి యనబడు”నని జాయన దేశి నీర్వచనము (V-3). భూత కాలమందలి చేళి నృ_త్తము శా(న్ర్రపమాణము నంపాదించియుండును కాన అది మార్గథేదములోనే చేరి పోవును; ఇంక భవిష్య త్తు విషయము తెలియరాదు ; అందుచేత (ప స్తుతము (తననాడు) నడచుచున్న దేశి భేదములను గూర్చియే శెలుపుచున్నట్లు జాయన సేరొనుట గమనింవ దగియున్నది (V-4).
మార్గపద్దతియందు చేర్కొన్న ఛేదములకు, _ చేశిపద్దతియందు “ేర్కొన్న భేదములకు కొన్నింట నామసామ్యము छद) గలదు; అంశేకాదు, చేశిభేదములు చాల వరకు నంస్క్భతభాపోనామములు కలిగియుండుట కూడ్" గమనింపవచ్చును. ఈ ठं8 భేదములు మార్గ భేదములకు పూరకములు, సవాశారకములు అని చెపవ్పదగును. ఇప్పుడింక నృ_త్తరశ్నావళిలో చెప్పబడిన ఆంగి కాభినయమును సంతి _ప్పముగా పట్టికలరూపమున వివ రింతును,
ఆంగికాభినయము ముఖజము శారీరము स (ఉపాంగ-|పత్యంగాథభినయము) (అంగ-| పత్యంగాభినయము (గతి- పచార-నృ్భ త్తములు)
र
¦
5 py "245 श 58 " 1
(ఉపాంగాభినయము) re 1 [` | | | | | దృష్టులు - బభొమలు నాసిక ఓష్టము కపోలము చుబుకము Tos (४ (५ al) (6) (1) 25.228 2225.) ( (పత్యం గాభినయము ) ए | व | | | | | | తెరలు దర్శనము రెప్పలు హానువు దంతములు ముఖరాగములు
५ (५) (2) (6) (8) (4)
Obs న్ఫ _్రరత్నా వశీ
శారీఠము (అంగాధథినయము) र re bn nd SE oe ध | శిరస్సు 2० 22590 వతము పార్భ్వములు కటి ,_ వాదములు, ser) | (8) (९) (9) (°. _ र అసంయుత (18) (24) శారీరము (ఉపాంగాథినయము) | क es | | (గీవము జఠరము ఊరువులు జూనువులం జంఘలు పొదాంగుళులు
( 9.4 4 (8 (श + - (र
చేపాకృతము € (గతి పచారము) _ ME | | | గతి + సతి ® | | | ` दते ` స్థాన(క)మములు ఉప వేళనవిది ను_ప్పస్థానములు' | (స్టైనము (ఆసనము) | (४0०) | జేశిగతులు (6 +-8) (6-1- 8 -{-8 (21 -- ) దేశిస్థానములు
చేపాక్ళతము „ €) (నృ_క్తము) | | | తాండవము లాస్యము (ఉద్ధశము) (సుకమౌరము) | లా నా్యాంగ ములు ( 10 -1- ) | । దేశిలాస్వాంగ ములు (6 | त 1 च "మండలములు అంగ హారములు (1 6 -1- 1 0) | | | | ठ | ఆకాళిక ` నృ_తకరణములు నృత్త వా_స్తములు J TE +" (नै. = ` (108) (81) 1 Tr , ` , (^. ॥ Sha + ar ` +. | + కర్రీ ్ప త్రికథణాముల్లు श. । ( 8 2) | | =
రేచకములు (పవిచారములు ధనుఃకరణములు చేళి భమరులు
(५) ( \ (4) (8-5)
దరూ २) एण వి
8. దేశి
ఇ
ठं సం పదాయము |గంథస్థమగుట యెప్పటినుండి జరిగినదో చెప్పుటకు తగిన యాధారములు లేవు... మతంగుడు “బృహాద్దేశి యాను |గంథమును రచించెను. उ, ఇందు సంగీతమునకు' సంబంధించిన అల్బభాగము మా[తమే లభించినది. నంగీత రత్నా కరమునకు వ్యాఖానము రచించిన కల్లినాథుడు కోవాలుని “సంగీత మేరువు" నుండి ऋ లకు సంబంధించిన భాగము నుద్దరించి యున్నాడు. ఇందులో నారదుని [न నృత్త సమ్ముదముి కూడ ఉదావాత మైనది. ఈ రెండు (గంథములుకూడ లభ్యము కాలేదు. ఇంక లభ్యములై న [గంథములలో, దెశి సం| పదాయమును వివరించిన పథాన |గంథము సోమేశ్వరుని మానసోల్లానము (అభిలపి.తార్గ చింతామణి) అటు 2252९ పేరొన దగినవి శార్హదేవుని సంగీతరత్నాకరము, పార్ళ్వచేవుని సంగీతనమయసారము
18,
జాయన నృ_్తరశ్నావళి. చెశిన్భ త నం[వదాయవివరణములో శారదేవుని పద్లతికిని, छ "०४०5 వద్లతీకిని
భేదమున్నది. శార్లదేవుడు దేశి భేదములను ఆయామాగ్గభేదముల వెనువెంటనే వివరిం పగా,” జాయన దేశిభేదముల నన్నింటిని, (ప్రక్యేకముగా నాలు అధ్యాయములందచు వర్థించియున్నాడు. జాయన, వర్ణించిన దేశి భేదములను రెండు వర్గములుగా విభజింన . వచ్చును - దేశిస్థానక, ఉత్లుతికరణ, |భమరి, పొద, పాట, చారి, లాస్యాంగ, గతిభీద ములు మొదటివర్గము ; ఇవి మార్గ భేదములకు ఆనువంగిక ములు (additional poses). ఇంక “పేరణి, రానకము, చర్చరి, బహురూపము, థాండిక, కొల్లాటము.. మున్నగు (ప క్యకనృత్యవద్దతులు రైండన వర్గము:, ध
(పథమ వరము : ౧
స్థానకములు ~ చెశిస్థానకములు _ఇరువదిమూడు. गे) ్వదేవుకు ప్పిన [२ కారము ఈ ठं$वे"5 इ ०2९9 వేరణి [ > 0९९9 > >> २०८, , © 0९ ८०4४ 2530 మున్నగు ठ నృత్యము లంచదెక్కువగా ఉపయు కములు. ఉత్తుతికరణములు : ఇవి ఐదు తెరగులు - అంచిత భేదములు (14), ఆలగాదులు (4) లోవాడి మొదలగునవి (7) దర్పసరణా (8), ` కపాల న్పర్శనాదులు (4) ~ మొత్తము 82. దేశి |భమరులను కూడ శార్జ చెవుడు ఉత్తుతికరణములంచదే కలిపివెప్పినాడు. _ 'ఉత్తుతి”- (గంతు) అనునది
ఈ దేశికరణము లందలి విశేషము व ఆ
(భ్రమరులు : ఇవి పదుమూడు విధములు. ఇందు శుద్ద భేదములు-రి; అన్యోన్య సంకరముచే నేర్చడినవి-5. ఈ రెండు తెగల [భమరులు ఇదో, నాలుగో కలిపీ వరుస
१8४ ౧౯
గాను, వరుస తప్పించియు, విచిత్రముగా చతురులై నవారు చేసినచో ఏడు నూర్గువరకు ఏర్పడును. |భమణము వీనియందలి విశేషము.
పాదములు:. మతంగానుసారియగు దేశిపాదభేదములు-16. కోహాలుని |పకారము వీటికి 'మధుపములుి అనియు పాటములు ( = పొటమణులు = పాదపాటములు): ठते త్తసము[ద్రము నుండి యెత్తి పేర్కొన్న కొన్ని. పాటఖేదములు-268. పరస్పర 2० శణముచే ఇంకను చాల భేదములను కల్పింపవచ్చును.
బారులు : సంచారధర్శమునుబట్టి ఇవి. రెండు విధములు: భౌమణారులు-26; ఆశకాశిక చారులు-16 ; ఇవికాక సంకీర్ణ च ०८००० -4 ; మొ_త్తము-46,
ఇచ్చట గమనింపవలసిన విషయ మొకటున్నది. సైన చేరొన్న పాదములు, పాటములు, చారులు-ఇవి యన్నియు పాద (foot-work) భేదములే; అంతియేకాదు చారులయేందుపయు క్షములగునవియే. అందుచేతనే కొందరు వీనినెల్ల చారీభేదములు గానే గణించియున్నారు.
gird లాస్యాాంగ ములు ఇవి 46.విధములు. భర శతాదులు లాస్యమును, లాస్యాంగ ములను నాట్యాంతర్భాగములుగా గణించియున్నారు. ఒక శార్ద్లదేవుడు మా[తము
అను చేశిభఖేదములుగానే వరి ంచియుండుట గమునింపదగినది | (५ Tat ee bie Hie gy Hog "५ ४
గతులు : [దుత-మధర-విలంబిత భేదములచే మువ్విధములై న గతిభఖేదములు-21 82) శుద్దగతులు. -ठ ०९४7९, మూడుగాని మి|శమమగునవి నంకీ రభేదములు. చారులు పొటములు, లాస్యాంగములు కలిసినచో గతు లనంతములు కాగలవు.
ద్వితీయ వరము : 9 pA ४ 9०8. (గోండలి) : దీనిని వేటక छ నృత్య మనవచ్చును; దీనికి రూపురేఖలు దిద్దినవాడు సోమేశ్వరుడు. జాయన వర్లించిన చేశిపద్గతి దీనికి సన్ని హితముగా నున్నది. 8०९ పుప్పాంజలి విహిత మెనది చేరణి : పంచాంగ నహ్మితమగు దీనికి శైవమత సంబంధమున్నట్లు తోచగలదు.
(_పేక్కణము ఇది ఉద్దతనృత్యముగా కన్సటుచున్నది
कठं న్భ త్తరత్నా వళి
రాోకము : ఇది ప్ర్రీల బృందన్భత్యము. భరతముని వర్ణించిన పిండశిబధం ములకిందు [పాముఖర్థము కలదు. న
చర్చరి : ఇది రాసకతుల్యమే; కాని ఇందు నర్తకులు వనంతోత్సవములందు మండలములు గా నేర్చడి నాయకగుణములను కీ రించుచు 5 8 ०९०८२.
నాట్య తాసకము : దీనినికాడ వనంతోత్సవనమయ నృత్య మనదగును.
దండరాసకము : ఇడి నాట్య'రా తుల్వమే కాని ఇందు న రకులు కోఅలఅలను ధరింతురు.
శివ పియుము : ఆది శై_వోత్సవసమయములందు చేయబడెడి నృత్యము.
చింతు : జాతర్లలో ०66 నృత్యమిది.
కందుకము : చెండాటయందలి విశేషము,
భాండికము : హోస్యగాం[డ్రు చేయునది.
భుటినణి : వుడుక్కా బాద్యమును ధరించి చాండాలికచేయు నృతరమిది
చారణము : 98 గుజరాత్ నృతరము
బవురూవము : ఇది పగటివేషములకు సంబంధించినది. ఒకే న రకుడు ఆశువుగా బహురూపములను ధరించుట
కొొల్లాటము : బది దొొమ్మరుల ఆట,
దేశి స్థాన కాదులను గూర్చియు, గోండ్లి మున్ఫగు చేశి నృత్యములను గూర్చియు డా॥ వి. రాఘవన్ ति తరశత్నావళికి తాము రచించిన విపులమెన ఉపోదాతమున వివరించి యున్నారు (Pp 115 ర్‌లి) '
దేశి న్భ త్త -నృత్యముల [2० శెలుగు కావ్యములందధికముగా కలదు. కాన్ని '
ఉదాహారణము లొ గుచున్నాను a ५
సోమనాధుని" వండితారాధ్యచరి [శ్ర ఈ సందర్భమున [कणर చేరొ-న దగియున్నది పండి తారాధరచరి[త్రలోని పర్వత (పకరణమున శివర్మాతి ఉత్సవసమయ ' ములో జరిగాడి ఆటపాటలనచనేకము సోమన విపులముగా अ किण) ८2, : (పస్తుతోవ' | యోగియగుటశచేతను, పండితారాధ్యచరిత్ర ముదిత ప్రతులు - అలభ్యములగుటచేశను ఈ వర్లన నుదీర్భ మైనను పూర్థిగా ఉదావారించుచున్నాను (వుటలు -కీతిక్-రిల్స్): -
8४
~> (3
^ 4 3०८ జక్కనలేచి-యఫ్పాట వెడయాట లాజెడువారు 22६०४5८ 8 ०८० कन्द 025) 5०८६ ०१०००५९८ గునిసెడుభారు( [०8 నిజదేశ భాషల జతుల-కన్ని కోడంగాటలా డెడు వారు |భమరముల్ సాొశెముల్ బయకముల్ -రమణంబంచాంసి పేరణి యాడువారు (పమథ పురాతన వటుచరి[త్రములు(-|[గమమొండ బహునాటకము లాడుచారు లఅలితాంగ రనకళా లంకార్రరేఖ_-లలవడ బహుకూవ మాడెడువారు( ॥1 హెళవణుల్ గతులు( జి[తములు-నరుదుగ వెడ్డంగమాడెడువారు నమఠాంగనలు దివినాజెడుమాడి--నమరంగ గడల నాడెడువారు నావియద్ద 8८ బతులా డెడునట్టి- భావన మోకుల వె నాడువారు భారతాది కథల( జీరమణ(గుల-నారంగబొమ్మల నాడింఛచువారు గడునద్భుత౦బుగ ( గంబనూ|తంబు ~ అడరంగ బొొమ్మలనాడించుచారు
(వుట, 485)
నాదట గంధర్వ యశ విద్యాధరాదులై పాడెదు నాడెడువారు ప దె క్రో రాం € {२ విధమున |బచ్చన్న వేప ముల్ చాల్చి-యధికోత్సవము దులుకాడనట్లాడు
ఆటపొటలు
శిరమున నురమున( చెవుల గంఠమున-=గరముల( గూకటయగాళ్ళం 5०९४८
గవధండలును గనూగవగరణికలు-సవరఠంజులును గలశంబు దండలును
భ్గసితంబుపూత వె ८ బరుగుబచ్చెనలు-నసలారు చిరుగ బ్ఞియలు నందియలును నరిళత్న పంక్తుల జలపోననములు(-గరమొప్పు తొంగళ్ళుగల చల్ల డములు( బొల్ల్తుదంతఆావళుల్ వపున్పశూలికలు(- చాలి యత్యద్భుతోత్సవలీల దనళ జనుల్లు వార్థి ౧వ నాస్టానముల్ పొచ్చి-యనుకూలవిధణాదగ్ణిన మళ్ల నమున
EE | (వృట. 486)
నార్భటంబిచ్చి तठ జవనిక ల-గర్భంబు వెడలి యక్ళ్క_జము వ[టిల్త నాడకముందబ నభినయం 5०९०५०८ © & ముంద ९9८ జోద్యంబుదనర నిక్కుచును [66१ నీలుచుచునట్ట_-చొక్కు.చు సభజూచీ యొక్కింతనగుచు నలినంగసం చలనము నంద గతులు-ఐలిగొని |[భూలతలన నర్శనంబు
` 22449223 చితెలాసమునను రంజక छ- 665८ గటాతంబునను గుళలంబు `
ఖలరి, -శిళ౭కంప మాచరించుచున్సు-నళినంగుళి సో ९224 0209 ఇంయుచును
२०) త్తరత్నా వళి
లాగు, వంజళము, ఢాళము, వళి, దిరువు-జాగు, వాహిణి, సాళి, బయగతి, నుగతి, బహుగతి, न 800०८ బరిపాటిదనర-నహ 8252 తనుగతి స్వరవంచనములు( (వుట. 481)
బటురసాలంకార భావముల్ దనర-న్ఫుట వాద్య తాళ నంభఘటన ఘటిల్లి దనుపాదభుట్టన దనరునుద్ద ట్లన-లనునయించుచు నందియల్ గదల్చుచును 'నోహోే !' యనుచు గతులొడ్డవించుచును- “నావా” యంచు లాస్యమనున యించుచును జతులువాడుచు( దాళగతుల కాడుచును-(కుతుల( గూడుచు నేల(| దొక్క- నోడుచును
వీ(గుచుం గరణికల్ వి స్తరించుచును-లో(గుచు దంతావళుల్ నటింపుచును
జాలుచు జంగలు సా(పుచు ముంది-నూటించుచును మొగం బోబవుచ్చుచును
జంక(జాపుచు బయల్ ప్పరించుచును జంకలడిచికొనుచు ॐ ०४९०८ చాడు
చును, నుబుకుచు( | 80०9 ८ బన్ని-కొనుచు గంతులు వై చుచును మణికట్టు (వుట. 488)
వెడమరించుచు, [వేళ్లు విడికిలించుచును-నొడలడంచుచు నురంబొగ్గుచు, వీవు విణిచికొనుచు( బురివిచ్చుచు, మోము-బొజడువుచ్చుచు, భుజంబులు బవియుచును ` మోంకాళ్లుం దొడలును ముడివరచుచును-గూ(కటిం १९०४२०८ గోకటింపుచును మూతులు నలుపుచు' మురుక టింపుచును= [మో(తకునుబ్బుచు మురి యుచుజనుచు మిన్నకచూచుచు మెడవిర్చీకొనుచు(-గన్నులార్చుచు( జెవుల్ గ త్తీరించుచును వెన్వెటలాడుచు వెక్కిరించుచును-గవ్వదండలయందు గతులువుచ్చుచును
బొమలె & त చుచు బుగ్గరించుచును-దమకించిదాటుచు దండ లిఛ్చుచును
౪ గారికుచు వడశుచు గొనరుచు, మూ(డు-వంకల బోవుచు శంకిశయుకొనుచు(
బరులంజే[ వేయుచు బకపకనగుచు(-గరముబ్బుచును జొల్లుగాజిశ్లికొనుచు (వప, 4
సనరసంబులాడుచు' జప్పటవిడుచుచు - విర్గసంబులాడుచు 26 వీగుతును . .* నొడోలగంభులో నొణనసి తీర్లుచును-నడ్లంబు। దికటంబు నన్ని వాడుచును :
८९ Ge ^ G మరగాళ్ళ నడుచుచు ము {7२ భ్ళగుచు-నొరుగాళ్ళ నడచుచు ధరగొంతుగొనుచు (మోంాళ్ళ నడచుచు ముగినేలయగాళ్లు-దాకుచుండ నెగసి తటుకన చనుచు(
| ॥ ©. कि క్ర డె) [तिन
గూర్చుండి నడ చుచు( గుప్పించి ००७८-5 ०८) 96955906 ० వై చుచును నురమున నడచుచు నొదికిల(జనుచు-ధర(బొరలుచు సముద్దతి ८-253-52 నుగ్విం[దిప్పటమున నోొక| వేలయిడి య-గుర్వు గాం దిరుగుచు 196९ ० ०65०८
(పుట. 440 )
గరతలంబాని శ్రీ ఘుమసారియట్లు-ధరందిరుగుచు చెనల్ దన్ని నిల్చుచును ధర బొొమ్మరమునట్లు దల।కిందుసేసి-తిరుగుచు వెలిదన్ని తివుట నిలుచును నమిలియు(బోలె నున్నతి నటించుచును-|భమరంబు |క్రియను దాం బరిఘటించుచును జిలుకయుంబో లె జనొ `> ०००८ బల్కు-చును- జల ४ ठ ०९०९5 ల జనులకులుు- చును గలవాంసయునుబోలె గతుల'నేర్చుచును-నిలమృగ మట్టిరిమిరిమి చూచుచును గండుగోయిలవోే ल గడ(గికూయుచును- వెండి! కోతియు(బో లె విక్ళతిసేయుచును నాల జేడునుబోళలె నటయిటసను చు- గోలి కా(డునుబో లె గోశర్మేనంగొనుచు మదగజంబునుబో లె మాతుమలయుచు(-బొదలివ్యా[ఘంబట్ట పొణినులియుచును (వుట. 441)
గెసరివోలె ९००१००९) పట్టుచును-మాసటీ(డునుబో ठ మడ్డి వెట్టు చును మహిభుజంగమువోలె మలకలుగొనుచు-వివాగంబు |కియనభోోవీథిని జనుచు సరివిలాసినివోలె సభమురియుచును-వరవిటునట్లు భావములరయుచును
గవియట్లు నవరస |గావాకుండగుచు-శివయోగియట్టులుసిలు నవ్వునగుచు(
బగలేని నృవునట్లు వరిణమించుచును-బొగ లేని వహ్నియు(బోలె మించుచును బాయలేని వెలుంగు చాళిగస్పుచును-మాయలేని పురారిమాడ్కి నొప్పుచును _బురములుగాల్చిన పోల్సి యాడు చును-మరు(జిఖువుచ్చినమాడిి. నాడుచును
సతి కర్ణమిచ్చిన చందమాడుచును-యతులుగొల్వ(గనున్న యందమాడుచును నంధకానురు మదంబడచు టాడుచును-గంధగ జానురు' గడవుటాడుచును (పుట. 442)
జన్నంబు([దుంచిన చాళినాడుచును- వెన్ను ండు గన్నిచ్చువేళ నాడుచును .-ి గరళంబుదాల్చిన కరణియాడుచును సరినజుతల(గొన్న నరణియాడుచును ._. వెండియుభవు బహువిధచరి|తముల-ఖండితగతీ నాటకంబు లాడుచును -భృం౮గియు నభిమత [ఏతి మర ९०९०-9 ०7००९ (८ దాను భృంగి ८2906
१६४२ ® 2535323 [2४१९९ DEED (పుట-448)
చేసియుమారంబు( దీటుకొనంగ-ఛభాసురంబుగ దిశ[పాణాదు లులియ అలిరవ ర నాలంకారభావ-ములు మృదుమధురసనముచితో కులలర
మున్నట్ల వార నేవములలోనంబేరు- గొన్న గాణలలోనం గుపిత వేషమున గంబశళాశ్వతరాది .గాణాధిపతులు-దుంబురు నారజాదులు వీతిబాడ
¥ 1.1 श
న్భ _త్రరత్నా వళీ
నంగరాగంబు, 8-७-00 రేఖయును-రంగళోభయు ముఖరా/౦బు6 దతము
వితతంబు నిలయంబు విగతియు నంస-_గతియయు నావ ठ (గవహాగతిలవణి చేసికోరత సభాధీరధియును గ-ళానంబు సొక్కి సశావళి |భమరి యచధానమును సంధియను నొకవిధము-వ్యవసాయమును నిజవణియయు © 023 6216 దాళమభినయోాపతాపనయును ను- కాళ 02356) नरि తయు పీన £ 2544346 బయవాటము లలితవసయు( గనిష_-కయును నప్పణము బళయును గోనముళక యుల్లానమును లలియును మనోహారము-డిల్లాయి ८०७०4 ठ ४९०३
(పుట, 489)
०७८2 రవళి रे వి|భనుము_జాళి యొయ్యారంబు సరసంబుందనర వరున( జతుర్విధ వక్ష ”వి| భమము=బోొరిన ప్పవిధని జ| భూల ఇాటనము షడ్వింశతీ